- Advertisement -
ఏఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసిన మంత్రి పొన్నం
హైదరాబాద్
గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి
దగ్గర హైదరాబాద్ , సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పై జరిగిన రివ్యూ పై దీపా దాస్ మున్షి తో మంత్రి పొన్నం చర్చించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల పై సన్నద్ధత పై 15 అసెంబ్లీ నియోజకవర్గ నేతల తో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని దీపాదాస్ మున్షీ తెలిపారు.
- Advertisement -


