బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ

- Advertisement -

బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ
హైదరాబాద్
ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి  కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో  సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు హ జరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular