- Advertisement -
సెస్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
Minister's Thummula review with Cess officials
హైదరాబాద్
సెస్ విభాగం అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెస్ నిధుల వసూళ్లు, వినియోగం, వంటి అంశాలపై చర్చ జరిగింది. రైతన్నలుకు నేతన్న లకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబందులు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
- Advertisement -