- Advertisement -
జగిత్యాల: నూతనంగా తెలంగాణా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనుముల రేవంత్ రెడ్డిని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అభినందించారు.
శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఎమ్మెల్సీ తోపాటు బాలక్రిష్ణ రెడ్డి ఉన్నారు.
- Advertisement -