హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారానికి సిద్ధం అయినా ఎల్బీ స్టేడియం…
◻️ సభలో మూడు వేదికలు – ప్రజా వేదికపై రేవంత్ ప్రమాణస్వీకారం
◻️ లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు….
◻️ రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక
◻️ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు
◻️ గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు
◻️ అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ
◻️ తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ
◻️ ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు
◻️ స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు
◻️ ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు,అభిమానులు…
◻️ ఇటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు …



