కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు: శాంతకుమారి

- Advertisement -

కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ఎన్నికల సంఘానికి పంపనున్న సిఎస్ శాంతకుమారి

అందులో నుండి ఒకరిని ఎంపిక చేసి డిజిపిగా నియమించనున్న ఎన్నికల సంఘం

రవి గుప్తా, రాజీవ్ రాతన్ తో పాటు సజ్జనార్ సీనియర్ అధికారులు గా ఉన్నారు

వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular