మీడియా సహకారం మరువలేనిది
అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిని చిటి శ్యామల
జగిత్యాల: నా పెద్ద కొడుకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటడానికే జగిత్యాల అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఎవరికి నష్టం కలిగించడం నా ఉద్దేశం కాదని ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన చిటి శ్యామల అన్నారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ సమీపంలో మీడియాతో మాట్లాడారు తన సమస్యను లోకానికి చాటడానికే నామినేషన్ వేయడం జరిగిందని మీడియా సహకారంతో దేశ విదేశాల్లో నుంచి మద్దతు దొరికిందని శ్యామల చెప్పారు. నా సమస్యను జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటిన జగిత్యాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శ్యామల కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు, పలుకుబడి కలిగిన తన పెద్ద కొడుకు మూలంగా నాకు జరిగిన అన్యాయం, కోర్టు కేసుల అంశం ప్రజలకు, పాలకులకు, అధికారులకు తెలియజేయడమే నామినేషన్ ప్రధాన ఉద్దేశమని శ్యామల చెప్పారు. కేవలం నామినేషన్ వరకే పరిమితమైనామని ఎటువంటి ప్రచారాలకు పోలేదని పోటీలో ఉన్న ఎవరికి నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని చీటి శ్యామల అన్నారు. తన సమస్యను ప్రపంచానికి చాటిన జగిత్యాల మీడియా మిత్రులకు మరోసారి శ్యామల కృతజ్ఞతలు తెలిపారు. నా పెద్ద కొడుకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటడానికే జగిత్యాల అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఎవరికి నష్టం కలిగించడం నా ఉద్దేశం కాదని ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన చిటి శ్యామల అన్నారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ సమీపంలో మీడియాతో మాట్లాడారు. తన సమస్యను లోకానికి చాటడానికే నామినేషన్ వేయడం జరిగిందని మీడియా సహకారంతో దేశ విదేశాల్లో నుంచి మద్దతు దొరికిందని శ్యామల చెప్పారు. నా సమస్యను జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటిన జగిత్యాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శ్యామల కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు, పలుకుబడి కలిగిన తన పెద్ద కొడుకు మూలంగా నాకు జరిగిన అన్యాయం, కోర్టు కేసుల అంశం ప్రజలకు, పాలకులకు, అధికారులకు తెలియజేయడమే నామినేషన్ ప్రధాన ఉద్దేశమని శ్యామల చెప్పారు. కేవలం నామినేషన్ వరకే పరిమితమైనామని ఎటువంటి ప్రచారాలకు పోలేదని పోటీలో ఉన్న ఎవరికి నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని చీటి శ్యామల అన్నారు. తన సమస్యను ప్రపంచానికి చాటిన జగిత్యాల మీడియా మిత్రులకు మరోసారి శ్యామల కృతజ్ఞతలు తెలిపారు



