- Advertisement -
జగిత్యాల: దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు. అందరికీ దళిత బందు అన్నాడు ఎవ్వరికి ఇవ్వలేదని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ది, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసిఆర్ నేను కలిసి చదువుకున్నా. కలిసి ఉన్నా. ఆయన గురించి నాకు తెలుసు . మస్కట్ పోయే వాళ్లను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ ఆయనతో ఏమీ కాదని అన్నారు.
- Advertisement -