Political News

Telangana

ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌లు

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు ల్యాప్‌టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు A rapid rise, followed by an even faster...

Andra Pradesh

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Most Popular

Latest News

 చారిత్రక భేటీ తొలిసారిగా సమావేశమైన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్

 చారిత్రక భేటీతొలిసారిగా సమావేశమైన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్   - చైనాలో తొలిసారిగా ముగ్గురు దేశాధినేతల భే టీ - ఏపెక్ సదస్సు వేదికగా జరుగుతున్న సమావేశం- అణ్వాయుధాల తగ్గింపుపై చర్చలే ప్రధాన అజెండా- తక్షణ ఒప్పందాలు ఉండవని...

సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ సమావేశానికి భారీగా తరలివెళ్లిన ఝరాసంగం మండల కాంగ్రెస్ నాయకులు- ఉదయ్ శంకర్ పాటిల్ ఆధ్వర్యంలో భారీగా తరలింపు

సిద్దిపేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్‌తో పాటు మండలంలోని సర్పంచులు, చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిద్దిపేట కాంగ్రెస్ సమావేశానికి భారీగా తరలివెళ్లిన కొల్లూరు కాంగ్రెస్ నాయకులుసర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు

సిద్దిపేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఝరాసంగం మండలంలోని కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సర్పంచులు, చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సిద్దిపేట సమావేశానికి బయలుదేరారు.

సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్

సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన అంశాలను వివరించారు.

జనసేనలో చేరిన అనంత శ్రీరామ్‌ తల్లిదండ్రులు

జనసేనలో చేరిన అనంత శ్రీరామ్‌ తల్లిదండ్రులు పాలకొల్లు నియోజకవర్గంలో సర్పంచ్‌ ఎన్నికకు ఉమారాణి సిద్ధం దొడ్డిపట్ల సర్పంచ్‌ అభ్యర్థిగా అనంత శ్రీరామ్‌ తల్లిAnantha Sriram’s parents join Jana Senaపాలకొల్లు: ప్రముఖ తెలుగు సినీ గీత...

Trending News

 చారిత్రక భేటీ తొలిసారిగా సమావేశమైన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్

 చారిత్రక భేటీతొలిసారిగా సమావేశమైన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్   - చైనాలో తొలిసారిగా ముగ్గురు దేశాధినేతల భే టీ - ఏపెక్ సదస్సు వేదికగా జరుగుతున్న సమావేశం- అణ్వాయుధాల తగ్గింపుపై చర్చలే ప్రధాన అజెండా- తక్షణ ఒప్పందాలు ఉండవని...

Latest Articles

Must Read