Political News

Telangana

ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌లు

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు ల్యాప్‌టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు A rapid rise, followed by an even faster...

Andra Pradesh

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Most Popular

Latest News

కొల్లూరులో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా వనభోజన మహోత్సవం

ఝరాసంగంమండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొల్లు దీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మోసాన్ని భక్తిశ్రద్ధలు ఘనంగా నిర్వహించారు కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. డప్పుర్ సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జహీరాబాద్ కోర్ట్ న్యాయమూర్తి మేడం మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్.ఝరాసంగం మండల అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ గ్రామ పెద్దలు. వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

కొల్లూరులో ఘనంగా వనభోజన మహోత్సవంజహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని...

జహీరాబాద్, నవంబర్ 21 (వాయిస్ టుడే): ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వనభోజనంలో పాల్గొన్నారు.

గతంలో జరిగిన అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ 49 వ డివిజన్ అభ్యర్థి కళ్ళం ఇందిరా ప్రచారం చేశారు లోకేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద రెడ్డి ఇందిరా విజయాన్ని కాంక్షిస్తు ఈ రెండు ఏళ్ల నుండి జరిగిన అభివృద్ధి కంటే మరింత మెరుగైన అభివృద్ధి చేసేందుకు కృషి చేయటంలో ఇందిరా ముందుటారని తెలిపారు. ప్రజా సమస్యలు తనకు తెలిసని వాటి పరిష్కారం కోసం మరింత పనిచేసి ప్రజల మద్దతుగా ఉంటానని ఇందిరా తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నారా లోకేష్ సహాకారంతో రాబోయో రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి, నూతన విద్యా విధానం రద్దుకు డిమాండ్

డిసెంబర్ 7న జరిగే ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఛలో పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ సమితి సభ్యులు నానబాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఖమ్మం గిరి ప్రసాద్ భవన్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్లను జిల్లా నాయకులు ఆవిష్కరించారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు, నూతన విద్యా విధానం రద్దు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిలిపివేత, జ్ఞానేష్ కుమార్ తొలగింపు తదితర డిమాండ్లతో మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జిల్లా నాయకులు పాల్గొన్నారు

దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణ

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో SRDS–ఎనేబుల్ ఇండియా ఆధ్వర్యంలో 35మంది దివ్యాంగులకు పది రోజులపాటు వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.SBI RSETI డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తులను సిఫారసు చేస్తామన్నారు.మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.కార్యక్రమంలో SRDS డైరెక్టర్ గడ్డం రాంబాబు, ఐకేపీ ఏపీఎం రాజు, సర్పంచ్ సృజన కృష్ణ,పాల్గొన్నారు.

Trending News

కొల్లూరులో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా వనభోజన మహోత్సవం

ఝరాసంగంమండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొల్లు దీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మోసాన్ని భక్తిశ్రద్ధలు ఘనంగా నిర్వహించారు కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. డప్పుర్ సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జహీరాబాద్ కోర్ట్ న్యాయమూర్తి మేడం మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్.ఝరాసంగం మండల అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ గ్రామ పెద్దలు. వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

Must Read