Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana

Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: దండి సురేష్
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి దండి సురేష్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను చైతన్యపరచాలన్నారు. పంపింగ్ వెల్ రోడ్డులో భూక్యా రవీందర్ అధ్యక్షతన జరిగిన త్రీటౌన్ ఏరియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యలు, భవిష్యత్ పోరాటాలు, పార్టీ నిర్మాణంపై చర్చించారు. సమావేశంలో మొహమ్మద్ సలాం, నూనె శేషిధర్ తదితరులు పాల్గొన్నారు.
జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఏనుగు గాంధీ
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సీపీఐ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ మాట్లాడుతూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చేపట్టనున్న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కోరారు. అలాగే ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సంఘం రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలని బోనకల్ మండల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సమావేశంలో పార్టీ నాయకులు, పాల్గొని కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
పెద్దకడబూరులో ఐదు పొలాల్లో దుండగుల విధ్వంసం!
పెద్దకడబూరు గ్రామంలో నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు ఐదు పొలాల్లో బోరుబావుల పైప్లైన్లు కట్ చేసి, మోటార్లను ధ్వంసం చేసి, విద్యుత్ ఫ్యూజులు పీకివేశారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలకు నీరు అందించే పరికరాలు ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చదువుతోపాటు చట్టాలపై అవగాహన అవసరం న్యాయ విజ్ఞాన సందస్సులో జడ్జి కవితాదేవి
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ. జహీరాబాద్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండలం మాస్నూర్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సందస్సు నిర్వహించారుఈకార్యక్రమానికి మండల లీగల్ సర్వీస్ సెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి జి.కవితాదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా. జి.కవితాదేవి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుపై పూర్తి శ్రద్ధ వహించి ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పాటు సాధారణ. చట్టాలపై కూడా ప్రాథమికవగాహన పెంపో దించుకోవాలని
కొల్లూరులో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా వనభోజన మహోత్సవం
ఝరాసంగంమండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొల్లు దీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మోసాన్ని భక్తిశ్రద్ధలు ఘనంగా నిర్వహించారు కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. డప్పుర్ సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జహీరాబాద్ కోర్ట్ న్యాయమూర్తి మేడం మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్.ఝరాసంగం మండల అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ గ్రామ పెద్దలు. వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు
Trending News