Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana

Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు : బండి సంజయ్ కుమార్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.గురునానక్ అంటే ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదు.. యావత్ మానవాళికి మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం మానవత్వానికి మార్గం.. సమానత్వానికి మార్గం.. సేవకు మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ మహా పాదయాత్ర పేరుతో కొత్త నాటకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ లో ప్రజాసమ్య పరిరక్షణ పేరుతో మహా యాత్ర చేపట్టిన బిజెపి ప్రభుత్వం ముందు ప్రజలకు అభివృద్ధి చేసి చూపాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నీరు తెరిస్తే రాముడి పేరు చెబుతున్నారని, నిరోధ్యగ యువతకు ముందు అభివృద్ధి, ఉద్యగ అవకాశాలు చూపించాలని డిమాండ్ చేశారు
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి :16 వ డివిజన్ మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్
అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు.కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ లో భాగంగా 16 వ డివిజన్ మల్కాపూర్ లో స్థానిక కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డి,స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీలలో వాకింగ్ చేశారు.ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో నమోదు చేయించుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నమోదు చేయించుకోనివాళ్లను వార్డు ఆఫీస్ కు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు
సిద్ధాపూర్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీసర్పంచ్ మొహమ్మద్ షరీఫ్ చేతుల మీదుగా పంపిణీ
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్మొహమ్మద్ షరీఫ్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాంచన, జీబీపీ పరమేశ్వర్,సిదపూర్ ఐకేపీ వీవోఏ రామిరెడ్డి, మాజీ సర్పంచ్ అంజమ్మ, షేకర్, వీరారెడ్డి, హుస్సేన్ మౌలానా, మొయిజ్, ఉప సర్పంచ్ ఇమ్ము, యాదులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
Trending News