- Advertisement -
పెగడపల్లిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
Palabhishekam for Chief Minister's portrait at Pegdapally
పెగడపల్లి :
బీసీ కులగలను చేపట్టి
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ
బిల్లును శాసనసభలో
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ప్రవేశపెట్టి ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేసి, బిసి కులగలనను పారదర్శకంగా చేసి శాసనసభలో తీర్మానం ప్రవేశింపజేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం చేయడానికి పంపిన సందర్భంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పాలాభిషేకం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ బిసి, ఎస్సి ఎబిసిడి వర్గీకరణ చైర్మన్ ఉత్తంకుమార్ రెడ్డి, బిసి వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్ర రాములు గౌడ్, చాట్ల విజయభాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు తడగొండ రాజు, బండారి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తడగొండ తిరుపతి, సేవాదళ్ అధ్యక్షులు శ్రీరాం అంజయ్య మండల కాంగ్రెస్ నాయకులు కడారి తిరుపతి, సురకంటి సత్తిరెడ్డి, ఆకుల విష్ణు, దీకొండ మహేందర్, చెట్ల కిషన్, ఇస్లావత్ రవి నాయక్, ముదుగంటి పవన్ రెడ్డి, ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, గర్వంద రమేష్ గౌడ్, కుంచె రాజేందర్, లింగంపల్లి నరేందర్, లింగంపల్లి పెద్ద సత్యం, సుంకరి రవి, లైసెట్టి శంకరయ్య, మార్శెట్టి లక్ష్మీనారాయణ, మల్యాల ఎల్లయ్య, నీరటి రాజేందర్, కొండ రామ గౌడ్, పన్నాటి నవీన్ కుమార్, మామిడాల రామాంజనేయులు, మారం కొమురయ్య, కొత్త శ్రీనివాస్, బొమ్మన వినోద్, బొడ్డు రమేష్, కాసవేణి కుమార్, గోపు అశోక్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -