కాకినాడ లో  పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష

- Advertisement -

కాకినాడ లో  పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష
కాకినాడ
ఉప ముఖ్యమంత్రి, , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రిల పవన్ కళ్యాణ్  కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష చేసారు. జిల్లా కలెక్టర్  షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు.
కాకినాడ ఎంపీ  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ  సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular