Wednesday, May 20, 2026

మృతి చెందిన  హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

- Advertisement -

మృతి చెందిన  హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

Police Commissioner SV Raja Shekhara Babu provided financial assistance to the family of the deceased home guards.

విజయవాడ
విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డులలో ఎవరైనా మరణించిన లేక పదవీ విరమణ చేసిన వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చేయడానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా వారికి వచ్చే వేతనం నుండి సదరు చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డులకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా హోంగార్డ్ (హెచ్.జి. నెం 07) కె నాగేశ్వరావు విజయవాడ నగర హోంగార్డు యూనిట్ లో  విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించారు.  అయన కుటుంబానికి ఆర్ధిక సహాయంగా  రూ. 5 లక్షల నగదు చెక్కును గురువారం నాడు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు  నాగేశ్వరావు భార్య కి అందజేసారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి. సి. పి. కె. జి. వి. సరిత, హోంగార్డు ఆర్.ఐ. కె.సుధాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్