Sunday, September 8, 2024

గ్రూప్-2 పరీక్షలు వాయిదా

- Advertisement -
Postponement of Group-2 Exams
Postponement of Group-2 Exams

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

డీఎస్సీ వాయిదా?

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్