- Advertisement -

జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్ లో వర్షం.
అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో వర్షం.
ఎర్రగడ్డ, మూసాపేట్, సనత్ నగర్ లో వర్షం.
దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి కొత్తపేట , LB నగర్ లో వర్షం.
ఆఫీసులు,స్కూల్స్ కి వెళ్లే టైం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు.

- Advertisement -