27.7 C
New York
Thursday, June 13, 2024

మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన సీతక్క

- Advertisement -

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

తేదీ 13-02-2024 రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క  మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు గట్టమ్మ తల్లినీ దర్శించుకుంటారు భక్తులకు మంచి నీటి సమస్య మరుగుదొడ్లు,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క  అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్
ఎస్పీ శభారిష్ ఐపీఎస్,
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ఐఎఎస్ ఆర్డీవో సత్యాపాల్ రెడ్డి,డిఎస్పీ రవీందర్  తో పాటు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!