కర్నూలు లో సజావుగా మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

- Advertisement -

కర్నూలు లో సజావుగా మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

Smooth liquor store lottery process in Kurnool

కర్నూలు
కర్నూలు జిల్లాలో సజావుగా 99   మద్యం దుకాణాలకు  లాటరీ ప్రక్రియ పూర్తయింది. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రారంభించారు. కర్నూలు  జిల్లాలో 99 మద్యం దుకాణాలకు  3046 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు స్టేషన్ పరిధిలో 31, కోడుమూరు స్టేషన్ పరిధిలో 14, ఎమ్మిగనూరు స్టేషన్ పరిధిలో15, ఆదోని స్టేషన్ పరిధిలో12, కోసిగి స్టేషన్ పరిధిలో 04, ఆలూరు స్టేషన్ పరిధిలో 09, పత్తికొండ స్టేషన్ పరిధిలో 14 మొత్తం కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular