- Advertisement -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు
Special arrangements for prevention of road accidents
రోడ్డు ప్రమాదాల నివారణే మా లక్ష్యం
బద్వేలు పోలీస్ గ్రామీణ సీఐ నాగభూషణ్
బద్వేలు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో నెల్లూరు హైవే రోడ్డులో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగు ప్రదేశంలో ఎన్ హెచ్ వారి సహకారంతో రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు మరియు హైవే రోడ్డుపైన పెయింట్స్, మార్కింగ్ హెచ్చరిక బోర్డులను రూరల్ సీఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీకాంత్ ఏర్పాటు చేయడం జరిగింది, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముందస్తుగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిక బోర్డులను గమనించి అతివేగాన్ని తగ్గించి నెమ్మదిగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యం చేరుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటించాలని సిఐ నాగభూషణ్ పలువురికి తెలిపారు
- Advertisement -