సాయిబాబా గుడిలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

- Advertisement -
Special worship of Devi Reddy Sudhir Reddy in Sai Baba Temple
Special worship of Devi Reddy Sudhir Reddy in Sai Baba Temple

హైదరాబాద్:  ఎల్బీనగర్ ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డిగురువారం ఉదయం సతీసమేతంగా దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు ముందు దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి , ఆ తదనంతరం కర్మాన్ ఘాట్ లోని ధ్యానాంజనేయ టెంపుల్ లో కుడా ప్రత్యేక పూజలు నిర్వహించి , అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఎల్బీనగర్ జీహెచ్ఎంసి  ఈస్ట్ జోన్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ అభ్యర్దిగా తన నామినేషన్ దాఖలు చేసారు.

Special worship of Devi Reddy Sudhir Reddy in Sai Baba Temple
Special worship of Devi Reddy Sudhir Reddy in Sai Baba Temple
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular