- Advertisement -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, SBI లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, HCL టెక్, HUL షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.
- Advertisement -