- Advertisement -
డివిజన్ ప్రజలకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు–చొప్పరి జయశ్రీ
Thanks to the well wishers of the people of the division--Choppari Jayashree
కరీంనగర్
గత ఐదేళ్లుగా మీ అందరి ప్రేమ సహకారం నమ్మకం నా పదవీకాలాన్ని ఎంతో అర్థవంతంగా మార్చాయి. నా ఈ ప్రయాణంలో ప్రతి సమస్యను మీతో కలిసి ఎదుర్కొనడం, ప్రతి విజయాన్ని మీతో పంచుకోవడం మరువలేనివి,
మీరు చూపించిన మద్దతు ప్రతి క్షణం నాకు ప్రేరణగా నిలిచింది. డివిజన్ అభివృద్ధి కోసం చేసిన ప్రతి ప్రయత్నంలో మీ నమ్మకమే నా బలం అయ్యింది. ఈ ప్రయాణం నాకు అందమైన జ్ఞాపకాలను కల్పించడంతో పాటు, నా బాధ్యతను మరింత గౌరవప్రదంగా తీర్చుకోవడానికి ప్రోత్సహించింది. మీ ఆశీర్వాదాలు, మీ ఆకాంక్షలు ఎప్పటికీ నా తోడుగా ఉంటాయి అనుకుంటున్నా. రాబోయే కాలంలో
మరిన్ని సేవా అవకాశాలతో మీకు చేరువయ్యేలా ఉండాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ
- Advertisement -