- Advertisement -
పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల
పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే విధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్ర పరచారు..
- Advertisement -


