- Advertisement -
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ?
పథకాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఇందిరమ్మ కమిటీలను కాంగ్రెస్ క్యాడర్ తో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో ప్రతి సభ్యుడికి రూ.6వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓ రకంగా ఏపీలో వాలంటీర్ల లాంటి వ్యవస్థే ఇది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ప్రతి 35 ఇళ్లకు ఒకరుచొప్పున సాధికార మిత్రల్ని నియమించారు. ఐతే.. వాలంటీర్లను జగన్ ఎక్కువ చొచ్చుకుపోయేలా వాడటం విమర్శలకు దారితీసింది. ఇందిరమ్మ కమిటీలను రేవంత్ ఎలా ఉపయోగిస్తారన్నది తేలాల్సిఉంది.
- Advertisement -


