- Advertisement -
వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది
this is the budget of actual calculations
ప్రజల ఆకాంక్షలు ,రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది. కేంద్రం వివక్ష… గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య…తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా… ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు మల్లు భట్టీ విక్రమార్క కి, వారి బృందానికి నా అభినందనలు.
- Advertisement -



