ఈ ప్రాణం మీది: సీతక్క

- Advertisement -

ములుగు:  ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క నామినేషన్ దాఖలు చేశారు.  ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.  ‘ముఖ్య కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరిన నన్ను 20వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా కదలివచ్చి ఆశీర్వదించారు.  ఈ ప్రాణం మీది.. ఎప్పుడు మీ శ్రేయస్సు కోసమే నా తపన’ అని సీతక్క ట్వీట్ చేశారు.

This life is yours: Sitakka
This life is yours: Sitakka
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular