- Advertisement -
నేడు టీఎస్ఆర్టీసీ సంబురాలు
హైదరాబాద్:ఫిబ్రవరి 10
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ సంబురాలు చేసుకోనున్నారు.
మహాలక్ష్మీ పథకం ద్వారా 15 కోట్ల మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు.
ఈ సందర్బంగా పీవీ మార్గ్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త బస్సులను ప్రారంభించనున్నారు.
- Advertisement -


