Sunday, September 8, 2024

గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్ల ఆహ్వానం

- Advertisement -

గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్ల ఆహ్వానం
హైదరాబాద్‌ డిసెంబర్ 27
;గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్‌ రీజియన్‌లో 162, సికింద్రాబాద్‌ రీజియన్‌ లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు

ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. టెండర్ల దాఖలు, నియమ నిబంధనలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత

అధికారులతో జూబ్లీబస్ స్టేషన్‌ రెండో అంతస్తులో ఉదయం 11 గంటలకు ఈ నెల 28న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు

www.tsrtc.telangana.gov.in వెబ్‌ సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్