- Advertisement -
దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి
Union Minister Suresh Gopi visited Durgamma
విజయవాడ
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి శుక్రవారం ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిగిపారు. అయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. తరువాత ఆలయ వేదపండితులు అయనకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
- Advertisement -


