- Advertisement -
పానకాల స్వామిని దర్శించుకున్న
Visited Lord Panakala
నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట,
మంగళగిరి పానకాల స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే డా౹౹చదలవాడ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డా౹౹చదలవాడతో పాటు ఆలయ ఈవో రామకోటి రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
- Advertisement -