తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం-బండి సంజయ్

- Advertisement -

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్‌ స్పందన

ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు.

కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం.

ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు.

తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం-బండి సంజయ్*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular