- Advertisement -

కూకట్ పల్లి: కూకట్ పల్లి లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ తెలిపారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని సిండికేట్ బ్యాంక్ కాలనీ, షేర్ గల్లి, ఫాతిమా మజీద్ ప్రాంతాలలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.. ప్రచారంలో భాగంగా స్థానికులు తమ సమస్యలను బండి రమేష్ కు విన్నవించారు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు.. మాధవరం కృష్ణారావు చేస్తున్న అవినీతి అక్రమాలకి త్వరలోనే చరమ గీతం పాడుతామని అన్నారు..
- Advertisement -