- Advertisement -
బీఆర్ఎస్ కి 10 నుండి 12 సీట్లు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ దగ్గరికి వచ్చి బతిమిలాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి సపోర్ట్ గా రాజేంద్రనగర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
కేటీఆర్ బిజెపి కాంగ్రెస్ పార్టీల తో దేశానికి ఒరిగేదేమీ లేదని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో ఎన్డీఏ దేశానికి ఏం చేసింది అని అడిగారు. తెలంగాణ కి చేవెళ్ల ఏం చేసిందని ప్రశ్నించారు కృష్ణ నీళ్లు తీసుకువస్తామని అన్నారు పాలమూరు ప్రాజెక్ట్ ని ఎన్ డి ఏ ప్రభుత్వం ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని అడిగారు. రంజిత్ రెడ్డి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
- Advertisement -