- Advertisement -
కిషన్ రెడ్డిపై యాదవ సంఘాల మండిపాటు
Yadava Sanghas anger against Kishan Reddy
హైదరాబాద్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీని రెడ్డి సంఘం గా మార్చారంటు యాదవ్ సంఘం ఆరోపించింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సంఘం బుధవారం తెలంగాణ బీజేపీ ఆఫీస్ ముట్టడితో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ ప్రకటించిన జిల్లాల అద్యక్షులలో ఒక్క యాదవ్ కి కూడా పదవులు ఇవ్వలేదని యాదవ సంఘాలు ఆరోపించాయి. తెలంగాణలో వున్న 16 శాతం యాదవులు రానున్న స్థానిక ఎన్నికల్లో తమ ఓటుద్వారా బీజేపీ కి తగిన బుద్దిచెబుతారని జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ హెచ్చరించారు
- Advertisement -