చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర

- Advertisement -

3వేల కి.మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్, కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి, దేవాన్ష్,
మోక్షజ్ఞ, భరత్.

జనసంద్రంగా మారిన తేటగుంట జాతీయ రహదారి, తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం.

లోకేష్ తో కలిసి నడుస్తున్న కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్.

చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో కేరింతలు కొడుతున్న యువగళం బృందాలు.

Yuvagalam Padayatra Overcomes Historic Milestone
Yuvagalam Padayatra Overcomes Historic Milestone

వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో కోలాహలంగా మారిన జాతీయరహదారి.

లోకేష్ కి సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్న టిడిపి ముఖ్య నాయకులు.

ఉభయ గోదావరి జిల్లాలనుంచి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular