Sunday, May 17, 2026

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు- కమిషనర్

- Advertisement -

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు- కమిషనర్

Strict action will be taken if government rules are violated - Commissioner

బేతంచర్ల :
పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో సమావేశంలో ప్లాస్టిక్ కవర్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్,అన్నారు.మంగళవారం

మున్సిపల్ కార్యాలయంలో కిరాణం షాప్ యజమానులు ఫ్యాన్సి స్టోర్ యజమానులతో ఆయన  మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధానికి సహకరించాలని కోరారు.కవర్ల వినియోగం వలన ప్రజలు రోగాల బారిన

పడుతున్నరని,రోడ్లపై పడిన ప్లాస్టిక్ కవర్లు తిని ఆవులు మరణిస్తున్నాయని అన్నారు.కావున ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని చెప్పడం తప్ప ప్లాస్టిక్ కవర్ల అమ్మే వారి పైన నగర పంచాయితీ అధికారులు ఎలాంటి

చర్యలు తీసుకుంటారో అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్