టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతాపం

- Advertisement -

By ఆముదాల వెంకన్న

జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతాపం తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పదేళ్లుగా జర్నలిజంలో నిబద్ధతతో పనిచేసిన వెంకటరమణ చిన్న వయసులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. పేదరికంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యం, పింఛన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular