- Advertisement -
By Sagarla. Ashok
వాయిస్ టుడే, నవంబర్ 23: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆఫీసులకు రేపు జనరల్ హాలిడే ఉండనుంది. ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడనున్నాయి. అటు ఏపీలో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. దీంతో సెలవు అవసరాన్ని బట్టి స్థానిక డీఈవోలు నిర్ణయం తీసుకుంటారు. అయితే సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో కార్తీక పౌర్ణమి రోజే జన్మించారని చరిత్ర. దీంతో ఆ రోజు హిందువులు, సిక్కులకు పవిత్రమైనది…“`
- Advertisement -




