- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్ లో బిజెపి ఎంపీ అబద్ధాలు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిన్న పార్లమెంట్ లో పట్టపగలు ప్రతిపక్ష పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్ళలో కన్నీరు వస్తే… తెలంగాణ ప్రభుత్వం లో త్రాగు , సాగు నీరు వస్తుంది. 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ వాళ్లు అంటారు. బిజెపి వాళ్ళు బావుల కాడా మీటర్లు పెట్టమంటారు.
- Advertisement -



