కొండాపూర్ లోని వినాయక మండపాలకు విచ్చేసిన హమీద్ పటేల్

- Advertisement -
Hamid Patel visited Vinayaka Mandapam in KondapurHamid Patel visited Vinayaka Mandapam in Kondapur
Hamid Patel visited Vinayaka Mandapam in Kondapur

కొండాపూర్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి, పూజ కార్యక్రమాలలో పాల్గొన్న  కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్  హమీద్ పటేల్ .  ఈ రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, మార్తాండ్ నగర్, ఆనంద్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు విచ్చేసి, ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న  కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .

Hamid Patel visited Vinayaka Mandapam in Kondapur
Hamid Patel visited Vinayaka Mandapam in Kondapur
Hamid Patel visited Vinayaka Mandapam in Kondapur
Hamid Patel visited Vinayaka Mandapam in Kondapur
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular