విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న మిద్దెల జితేందర్

- Advertisement -

విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న మిద్దెల జితేందర్

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హైదరాబాద్ గాంధీభవన్ వద్ద సంబురాలు జరిగాయి. గాంధీభవన్ వద్ద జరిగిన విజయోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. పేదల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తిరిగి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular