- Advertisement -
గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది: ఉప ముఖ్యమంత్రి భట్టి
భద్రాచలం
గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉంది. ప్రతి శాఖలోని పరిస్థితులపై సమీక్షిస్తున్నామనిఅయన వెల్లడించారు.
- Advertisement -