- Advertisement -
ఆ మాట చెప్పి మహేశ్ బాబు ఎమోషనల్
గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు.
ఇకపై అభిమానులే తనకు అమ్మ, నాన్న అని అన్నారు.
సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండుగ.
ఈసారి కూడ అదే రిపీట్ అవుతుంది.
అప్పట్లో నాన్న నా రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని.
కానీ ఇప్పుడు అమ్మా, నాన్న లేరు అని ఎమోషనల్ అయ్యారు.
- Advertisement -