నేత్రదానం మహాదానం

- Advertisement -

నేత్రదానం మహాదానం
నేత్రదాత సంస్మరణ సభ నిర్వహించిన సదాశయ ఫౌండేషన్
కమాన్ పూర్ ప్రజా క్రాంతి ఫిబ్రవరి 13.
పెద్దపల్లి జిల్లా,  మండల కమాన్ పూర్ గ్రామ నివాసి కోటగిరి రాజయ్య((59)  జనవరి 31 న పరమపదించగా  అయన కుటుంబసభ్యులు నేత్రదానం చేశారు. నేత్రదాత కోటగిరి రాజయ్య సంస్మరణ సభను అయన స్వగృహం లో  సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జ సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి, గోదావరిఖని అధ్యక్షురాలు అన్నపూర్ణ , నేత్ర అవయవ దేహదానాలపై అవగాహన కల్పించి నేత్రదాతకు ఘనంగా నివాళులర్పించారు.  లయన్స్  క్లబ్ కమాన్పూర్ సభ్యులు బోనాల వెంకటస్వామి మాజీ ఎంపీపీ ఇనగంటి రామారావు  ద్వారా వారికి అభినందన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్  సభ్యులు బానయ్య రాజమహేందర్ రెడ్డి, బంధుమిత్రులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular