- Advertisement -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు
హైదరాబాద్:మార్చి 09
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది.
దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రక టించింది. ఇంకా 8 మంది అభ్యర్థులపై ఆరా తీసి వారి పేర్లను ప్రకటించనున్నారు.
- Advertisement -