- Advertisement -
కేంద్ర మంత్రి రామ్మోహన్ తో మంత్రి తుమ్మల భేటీ
Union Minister Rammohan met with Minister Thummala
న్యూఢిల్లీ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తో ఢిల్లీలోని తన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమైయారు. * భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసారు.
- Advertisement -


