సినీ నిర్మాతలపై రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

- Advertisement -

సినీ నిర్మాతలపై రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT searches on film producers continue for second day

హైదరాబాద్
మంగళవారం ప్రారంభమయిన సినీ నిర్మాతల నివాసాల్లో ఐటి సోదాలు బుధవారం కుడా కొనసాగాయి. నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లను సైతం ఐటీ అధికారులు విచారించాయి. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్ళు కార్యాలయాలలో సోదాలు కొనసాగాయి. 55 బృందాలుగా ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో కొనసాగుతున్నాయి. దిల్ రాజు కు చెందిన ఎస్వీసీ  బ్యానర్ తో పాటు తో పాటు ,మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కూతురు, సం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం .. నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు,కార్యాలయాల్లో కుడా సోదాలు జరిగాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన అధికారులు  ఆరాతీస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular