వేములవాడ బీజేపీ కి భారీ షాక్

- Advertisement -

వేములవాడ బీజేపీ కి భారీ షాక్

వేములవాడ మున్సిపల్ చైర్మన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న; కాంగ్రెస్ పార్టీ

వేములవాడ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న చేరికలు

హస్తం పార్టీ లో చేరికల జోరు తో అయోమయంలో ఇతర పార్టీలు

కాంగ్రెస్ పార్టీ లో చేరిన; రామతీర్థం హరీష్-కృష్ణవేణి

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన;రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Big shock for Vemulawada BJP

Big shock for Vemulawada BJP
Big shock for Vemulawada BJP

వేములవాడ; ఫిబ్రవరి2(వాయిస్ టుడే)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 12 వార్డు కు చెందిన రామతీర్థం హరీష్-కృష్ణవేణి లు రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని విప్ సూచించారు.గత పది సంవత్సరాల లో గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధి ని విస్మరిం చిందని అన్నారు.వేములవాడ పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular