Saturday, February 28, 2026

మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

- Advertisement -

మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

A grand felicitation to those who won the elections under the auspices of the Munnur Kapu Trust

A grand felicitation to those who won the elections under the auspices of the Munnur Kapu Trust
A grand felicitation to those who won the elections under the auspices of the Munnur Kapu Trust

సూర్యాపేట, శుక్రవారం:వాయిస్ టుడే
సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ట్రస్ట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు గాలి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, సర్పంచ్‌లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజం రాజకీయంగా మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో విజేతలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో విజేతలు:

పారా సత్యవతి, తోట జ్యోతి, రామ్ శెట్టి ఉదయశ్రీ, యలమంద నరసయ్య

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో విజేతలు:

పోతుల భద్రమ్మ, పోలా ఉదయభాను

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విజేతలు:

చంచల మణిలత, పిల్లల భవాని రమేష్ నాయుడు, గాలి సాయికిరణ్, దంతాల సాయి ప్రియ సందీప్, పాలగాని మాధవి కృష్ణ

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో విజేతలు:

బత్తుల శ్రీనివాస్, బత్తుల శకుంతల

గ్రామ సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు:

అల్వాపురం గ్రామం – పోతరాజు సత్యనారాయణ
మట్టపల్లి గ్రామం – రామ్ శెట్టి అప్పారావు విజయశాంతి
తాడ్వాయి గ్రామం – బుచ్చి పాపయ్య
బండ్లపల్లి గ్రామం – బర్ల వెంకన్న

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెద్దిరెడ్డి గణేష్, పెద్దిరెడ్డి రాజా, సంఘాని రజనీకాంత్, మిరియాల కృష్ణమూర్తి, నల్లగుంట్ల అయోధ్య, మట్టపల్లి రాధాకృష్ణ, ఉప్పు శ్రీనివాసరావు, డేగల కృష్ణ, గాలి వెంకటేశ్వర్లు, దశరథ రామారావు, మధుశాం, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఈ సన్మానం నిర్వహించడం సమాజ ఐక్యతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్